Published Date: Jun 22, 2026 Updated Date: Jun 22, 2026
Desa Sanchari cover
Telugu

Desa Sanchari Lyrics

Priyanka Gajanan

Desa Sanchari Song Lyrics

Chusey untayi nee kallu
Ee ratiri O baatasari
Ee rahadaari chusey untayi

Manisannavaadu thiragaka chedathadey
Thelisi thelisi valalo padathadey
Kattubaatulantu chuttukunna lokam
Aapina aaguna aakalaina deham

Oppu antu thappu neellu challutunna
Challaredha nippulanti daaham

Andaala therale therichestha
Kaugilla cheralo bandhista
Desa sanchari naa deha sancharam chesthuvaa
Aa viswa sundari nee pai theera viharam chesthane
Rock 'N' Roll...

Konda kona nadulu dhaati sikharalennenno ekki
Alupantu raledha kaastaina
Adavullona thirige gurram aasa svaasa unde pranam
Aachi thuchi aduge vesena

Ey sveccha lekapothe bhumi midha
Ennallu unte inka emitanta
E satyam thelisi kuda aagipothe
Entanta laabham

Rankelesey gurramaina
Aagaloy andamaina thotalona
E alikidi sedhateeraali
Aa aasa theeraali

Andaala therale therichestha
Kaugilla cheralo bandhista
Desa sanchari naa deha sancharam chesthuvaa
Aa viswa sundari nee pai theera viharam chesthane
Rock 'N' Roll...

Desa Sanchari Song Lyrics in Telugu

చూసే ఉంటాయి నీ కళ్ళు
ఈ రాతిరి ఓ బాటసారి
ఈ రహదారి చూసే ఉంటాయి

మనిషన్నవాడు తిరగక చెడతాడే
తెలిసి తెలిసి వలలో పడతాడే
కట్టుబాటులంటూ చుట్టుకున్న లోకం
ఆపినా ఆగునా ఆకలైన దేహం

ఒప్పు అంటూ తప్పు నీళ్ళు చల్లుతున్నా
చల్లరేదా నిప్పులాంటి దాహం

అందాల తెరలే తెరిచేస్తా
కౌగిళ్ళ చెరలో బంధిస్తా
దేశ సంచారి నా దేహ సంచారం చేస్తువా
ఆ విశ్వసుందరి నీపై తీర విహారం చేస్తానే
రాక్ ఎన్ రోల్...

కొండ కోన నదులు దాటి శిఖరాలెన్నెన్నో ఎక్కి
అలుపంటూ రాలేదా కాస్తైనా
అడవుల్లోన తిరిగే గుర్రం ఆశ శ్వాస ఉండే ప్రాణం
ఆచి తూచి అడుగే వేసేనా

ఏయ్ స్వేచ్ఛ లేకపోతే భూమి మీద
ఎన్నాళ్లు ఉంటే ఇంక ఏమిటంట
ఈ సత్యం తెలిసి కూడా ఆగిపోతే
ఏంటంట లాభం

రంకెలేసే గుర్రమైనా
ఆగలోయ్ అందమైన తోటలోన
ఈ అలికిడి సేదతీరాలి
ఆ ఆశ తీరాలి

అందాల తెరలే తెరిచేస్తా
కౌగిళ్ళ చెరలో బంధిస్తా
దేశ సంచారి నా దేహ సంచారం చేస్తువా
ఆ విశ్వసుందరి నీపై తీర విహారం చేస్తానే
రాక్ ఎన్ రోల్...

Credits

Singer(s) Priyanka Gajanan , Hemachandra
Composer(s) Smaran Sai
Lyricist(s) Rehman
Release Jun 20, 2026
Language Telugu

Desa Sanchari Video

Rate "Desa Sanchari"

0 out of 5 · 0 ratings

How Does This Song Make You Feel?

Community Thoughts .

0 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

No comments yet

Be the first to share your thoughts about these lyrics!