Veera Jayadheera Lyrics
Veera Jayadheera Song Lyrics
O Veera...
O Veera... Jayadheeraa...
O Veera... Jayadheeraa...
O Veera...
Veera... Veera... Veera...
Dhruvathaaraa
Veera... Veera... Veera...
Payaninche Shikaram Nuvveraa
Pravahinche Samaram Nuvveraa
Payaninche Shikaram Nuvveraa
Pravahinche Samaram Nuvveraa
Ee Pudamiki Kaavali Nuvvura
Aa Kadaliki Kanchevu Nuvvura
Gaganaaniki Godugai Naavura
Ayinaa Nuvve Ontari
Okkadai Saagina
Lakshavey Nuvvura
Lakshyamey Veedani
Deekshave Nuvvura
Nuvvu ra...
O Veera...
O Veera...
Jayadheeraa...
O Veera...
Dhruvathaaraa...
Nee Khadgapu Kaanthula Maatuna
Kanneerundhiraa
Nee Seethala Thalapula Lothuna
Jwalalu Egeseraa
Nee Vikrama Vilayam Venakana
Vyadha Okatundhiraa
Nee Vajrapu Hrudhayamlo
Navaneetham Thonikeraa
Parivaaramu Kosamo
Paramarthamu Kosamo
Parulerugani
Parishodhanavai Naavuraa
Jana Kshemamu Kosamo
Manasadigina Teeramu
Alalegirina Anveshanavai
Saagaraa... Saagaraa...
Saahasi
Thaapasi
Rhodhasi Nuvvuraa
Ae Nishi Antani
O Rushi Nuvvuraa
O Veera...
O Veera...
Jayadheeraa...
O Veera...
Dhruvatara...
Veera Jayadheera Song Lyrics in Telugu
ఓ వీరా...
ఓ వీరా... జయధీరా...
ఓ వీరా... జయధీరా...
ఓ వీరా...
వీరా... వీరా... వీరా...
ధ్రువతారా...
వీరా... వీరా... వీరా...
పయనించే శిఖరం నువ్వేరా
ప్రవహించే సమరం నువ్వేరా
పయనించే శిఖరం నువ్వేరా
ప్రవహించే సమరం నువ్వేరా
ఈ పుడమికి కావాలి నువ్వురా
ఆ కడలికి కంచెవు నువ్వురా
గగనానికి గొడుగై నావురా
అయినా నువ్వే ఒంటరి
ఒక్కడై సాగిన
లక్షవే నువ్వురా
లక్ష్యమే వీడని
దీక్షవే నువ్వురా
నువ్వు రా...
ఓ వీరా...
ఓ వీరా...
జయధీరా...
ఓ వీరా...
ధ్రువతారా...
నీ ఖడ్గపు కాంతుల మాటున
కన్నీరుందిరా
నీ శీతల తలపుల లోతున
జ్వాలలు ఎగసెరా
నీ విక్రమ విలయం వెనకన
వ్యథ ఒకటుందిరా
నీ వజ్రపు హృదయంలో
నవనీతం తొణికెరా
పరివారము కోసమో
పరమార్థము కోసమో
పరులెరుగని
పరిశోధనవై నావురా
జన క్షేమము కోసమో
మనసడిగిన తీరము
అలలెగిరిన అన్వేషణవై
సాగరా... సాగరా...
సాహసి
తాపసి
రోధసి నువ్వురా
ఏ నిశి అంటని
ఓ ఋషి నువ్వురా
ఓ వీరా...
ఓ వీరా...
జయధీరా...
ఓ వీరా...
ధ్రువతారా...
Community Thoughts .
0 CommentsLeave a Reply
Your email address will not be published. Required fields are marked *
No comments yet
Be the first to share your thoughts about these lyrics!